భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా …..రిజర్వేషన్ల బిల్లును అసెంబ్లీలో పెట్టి ఆమోదించే అంశంపై చర్చించాం: మంత్రి పొన్నం
బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని మా ప్రభుత్వం చిత్తశుద్దిగా పని చేస్తుంది
కామారెడ్డి డిక్లరేషన్ నుండి ఇంటింటా సర్వే చేసి సబ్ కమిటీ ఏర్పాటు చేసి కేబినెట్ ఆమోదం చేసుకొని శాసన సభ లో చర్చించి అన్ని రాజకీయ పార్టీల ఆమోదంతో గవర్నర్ ద్వారా రాష్ట్రపతి దగ్గరకు వెళ్ళింది
