భారత్ న్యూస్ వరంగల్….. ….మత మార్పిడిలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..
ఇతర మతంలోకి మారితే ఎస్సీ హోదా రద్దు.. హిందూ, బౌద్ధ, సిక్కు మతాలు కాకుండా మరే మతంలోకి మారినా ఎస్సీ హోదా రద్దు.. క్రైస్తవ మతంలోకి మారి పాస్టర్ అయిన వ్యక్తి ఎస్సీ&ఎస్టీ చట్టం కింద రక్షణ పొందలేరని స్పష్టీకరణ…ఏపీ హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు… “కుల వ్యవస్థ క్రైస్తవ మతంలో లేదు” అన్న హైకోర్టు.. మతం మార్చుకున్న వెంటనే ఎస్సీ హోదా రద్దు : సుప్రీం కోర్టు
