ఇందిరమ్మ ఇళ్ల నిబంధనలు సడలింపు.. లబ్ధిదారుల్లో ఆందోళన!

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….ఇందిరమ్మ ఇళ్ల నిబంధనలు సడలింపు.. లబ్ధిదారుల్లో ఆందోళన!

తెలంగాణ :

‘ఇందిరమ్మ ఇళ్లు’ పథకంలో పట్టణ ప్రాంతాల లబ్ధిదారులకు ఎదురవుతున్న సవాళ్లను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలను(G+1 నిర్మాణానికి అనుమతిస్తూ) సడలించిన విషయం తెలిసిందే.

ఈ నిర్ణయం ఇళ్ల నిర్మాణాలలో ప్రొగ్రెస్ సాధించడానికి దోహదపడుతుందని గృహనిర్మాణ శాఖ అధికారులు భావిస్తున్నారు.

అయితే ఈ సడలింపుల నేపథ్యంలో రద్దైన పాత దరఖాస్తులను తిరిగి ఆమోదిస్తారా..

లేక కొత్త అప్లికేషన్లను స్వీకరిస్తారా అనే విషయంపై ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది.