టీ’ ని మళ్లీ వేడి చేస్తున్నారా.. ఇది మీకోసమే!

.భారత్ న్యూస్ హైదరాబాద్….టీ’ ని మళ్లీ వేడి చేస్తున్నారా.. ఇది మీకోసమే!

చల్లారిన టీ ని మళ్లీ వేడి చేయడం ఆరోగ్యానికి హానికరమని నిపుణులు వెచ్చరిస్తున్నారు. రీ హీట్ చేయడం వల్ల చాయ్ నేరుగా ఆడిటిక్ గా మారుతుంది. కడుపులో తిప్పడం అసిడిటీ, హార్ట్ బర్న్, ఛాతిలో మంట ఏర్పడొచ్చు.

అందులో చేరుకున్న బ్యాక్టీరియా వల్ల కడుపునొప్పి,వాంతులు, ఫుడ్ పాయిజన్ కావొచ్చు. తాజా టీతో పోలిస్తే యాంటీఆక్సిడెంట్లు తగ్గుతాయి.

అందుకే అందుకే ఫ్రెష్ గా తాగండి. వాడిన పొడిని మళ్ళి వాడవద్దు అని చెబుతున్నారు…