మరోసారి శుభవార్త చెప్పిన RBI,

.భారత్ న్యూస్ హైదరాబాద్….మరోసారి శుభవార్త చెప్పిన RBI

కీలక వడ్డీ రేట్లను 25 బేసిస్‌ పాయింట్ల మేర తగ్గింపు

ప్రస్తుతం 5.25 శాతానికి దిగివచ్చిన రెపో రేటు

మూడు రోజుల పాటు నిర్వహించిన ద్రవ్య పరపతి విధాన కమిటీ సమావేశాల అనంతరం తీసుకున్న నిర్ణయాలను వెల్లడించిన కేంద్ర బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా

ఈ ఏడాదిలో వడ్డీ రేట్ల కోత విధించడం ఇది నాలుగోసారి కావడం గమనార్హం..