టీటీడీ పూర్తిస్థాయి ఈవోగా రవిచంద్ర.. సీఎం స్పెషల్ చీఫ్ సెక్రటరీగా విజయానంద్

భారత్ న్యూస్ తిరుపతి…టీటీడీ పూర్తిస్థాయి ఈవోగా రవిచంద్ర.. సీఎం స్పెషల్ చీఫ్ సెక్రటరీగా విజయానంద్

జి. సాయి ప్రసాద్, IAS (1991)
ప్రస్తుతం చీఫ్ సెక్రటరీగా ఉన్న జి. సాయి ప్రసాద్కి అదనపు బాధ్యతలుగా:

జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి

రెవెన్యూ శాఖ (భూమి, డిజాస్టర్ మేనేజ్‌మెంట్, రిజిస్ట్రేషన్ & స్టాంప్స్) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
బాధ్యతలు అప్పగించారు.

ముద్దాడ రవిచంద్ర, IAS (1996)

ప్రస్తుతం ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ముద్దాడ రవిచంద్రని తిరుమల తిరుపతి దేవస్థానాల (TTD) ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (EO) గా నియమించారు.

కే.విజయానంద్, IAS (1992)

పదవీ విరమణ చేసిన నేపథ్యంలో, ఆయన సేవలను రాష్ట్ర ప్రభుత్వం కొనసాగించాలని ముఖ్యమంత్రికి Ex-Officio ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా మళ్లీ నియమించారు.ఈ నియామకం ఏడాది పాటు లేదా తదుపరి ఆదేశాలు వచ్చే వరకు అమల్లో ఉంటుంది.