ఐబొమ్మ రవి కేసులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి,

భారత్ న్యూస్ హైదరాబాద్….ఐబొమ్మ రవి కేసులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి

విచారణ లో భాగంగా సైబర్ క్రైమ్ లో జాబ్ చేస్తావా అని అడిగిన పోలీసులు

తనకు రెస్టారెంట్ పెట్టాలని ఉందని చెప్పిన రవి.

జైలు నుండి బయటికి వచ్చాక సక్రమ మార్గంలో నడుస్తానన్న రవి

తాను చేసిన తప్పును తెలుసుకున్నానీ, ఇంకెప్పుడు పైరసీ జోలికి వెళ్ళను అని చెప్పిన రవి.

17 కోట్లు ఎంజాయ్ చేయడానికే ఖర్చు చేశానని రవి వెల్లడి

మరోవైపు రవి బెయిల్ పిటిషన్ పై కాసేపట్లో నాంపల్లి కోర్టు తీర్పు