…భారత్ న్యూస్ హైదరాబాద్….నేడు తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ
తిరుమలగిరిలో రేషన్ కార్డుల పంపిణీకి సీఎం శ్రీకారం
రేషన్‌కార్డుల పంపిణీ అనంతరం సీఎం రేవంత్ బహిరంగ సభ
తెలంగాణలో కొత్తగా 3.58 లక్షల రేషన్ కార్డుల జారీ
తెలంగాణలో 95.56 లక్షలకు చేరిన రేషన్ కార్డుల సంఖ్య

కొత్త రేషన్ కార్డులతో 11.3 లక్షల మందికి లబ్ధి