భారత్ న్యూస్ మంగళగిరి…భారత మహిళా క్రికెటర్లు మిథాలీరాజ్, కల్పన లకు అరుదైన గౌరవం
విశాఖ స్టేడియం గ్యాలరీ స్టాండ్ కు మిథాలీ రాజ్ పేరు
విశాఖ స్టేడియం మూడో గేట్ కు రావి కల్పన పేరు
ఆవిష్కరించిన ఐసీసీ జైషా, మంత్రి నారా లోకేష్
WhatsApp us