హైడ్రా కమిషనర్ రంగనాథ్ బేషరతుగా క్షమాపణ చెప్పిన తర్వాత విచారణ ప్రారంభించిన హైకోర్టు

.భారత్ న్యూస్ హైదరాబాద్….దయచేసి నన్ను క్షమించండి’

హైడ్రా కమిషనర్ రంగనాథ్ బేషరతుగా క్షమాపణ చెప్పిన తర్వాత విచారణ ప్రారంభించిన హైకోర్టు
తప్పనిసరిగా కోర్టులో హాజరు అవ్వాలని, లేదంటే కోర్టు ధిక్కరణ వారెంట్ జారీ చేస్తామని వార్నింగ్
ఈ నేపథ్యంలోనే కోర్టు ముందు హాజరై క్షమాపణ చెప్పిన రంగనాథ్.. ఆ తర్వాతే కూర్చోమన్న కోర్టు
జస్టిస్ మౌషుమి భట్టాచార్య, గడి ప్రవీణ్ కుమార్‌లతో కూడిన బెంచ్ ముందు హాజరైన రంగనాథ్