రామసేతుపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు..

భారత్ న్యూస్ ఢిల్లీ…..ఢిల్లీ :

రామసేతుపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు..

📍రామసేతును “జాతీయ స్మారకం”గా ప్రకటించాలని పిల్.. సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేసిన సుబ్రహ్మణ్యం స్వామి.. నాలుగు వారాల్లో అభిప్రాయం తెలపాలని కేంద్రానికి కోర్టు నోటీసులు..