..భారత్ న్యూస్ హైదరాబాద్….మగవారికి రాఖీ గిఫ్ట్ ఇచ్చిన రేవంత్ ప్రభుత్వం
రాష్ట్రవ్యాప్తంగా 50–100 శాతం బస్సు ఛార్జీలను పెంపు
నల్గొండ టు మిర్యాలగూడ మామూలు సమయంలో బస్సు ఛార్జీ రూ.60.. రాఖీ పండుగ సందర్భంగా రూ.120కి పెంపు

ఎల్బీ నగర్ నుండి సూర్యాపేటకు రూ.200 ఉన్న బస్సు ఛార్జీ రూ.310కి పెంపు
జేబీఎస్ టు కామారెడ్డి బస్సు ఛార్జీ రూ.240 నుండి రూ.340కి పెంపు