భారత్ న్యూస్ హైదరాబాద్….రాజమౌళిని జైల్లో వేస్తే హిందూ దేవుళ్ల గొప్పతనం అర్థం అవుతుంది
హిందువులు ఎవరూ రాజమౌళి సినిమాలు చూడకండి
హిందూ దేవుళ్ల మీద నమ్మకం లేదు కానీ వాళ్ల మీద సినిమాలు తీసి కోట్లు కోట్లు సంపాదించుకోవాలి

హిందూ బంధువులు ఎవరూ రాజమౌళి సినిమాలు చూడకుండా, హిందువుల మనోభావాలు దెబ్బతిస్తే ఎలా ఉంటుందో బుద్ధి చెప్పాలి – గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్…