హిమాచల్ ప్రదేశ్ లో వర్ష బీభత్సం

భారత్ న్యూస్ ఢిల్లీ….హిమాచల్ ప్రదేశ్ లో వర్ష బీభత్సం

భారీ వర్షాలకు 80 మంది మృతి, 128 మంది గల్లంతు, 150 మందికిపైగా గాయాలు

200 లకు పైగా రోడ్లు నిలిపివేత

8 జిల్లాలకు వరద ముంపు