భారత్ న్యూస్ ఢిల్లీ…..అధికార బీజేపీ, ఎలక్షన్ కమిషన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ
దేశంలో ఎన్నికల చోరీ జరుగుతోంది.
గతంలో మహారాష్ట్ర, కర్ణాటకలో కోటి మంది కొత్త ఓటర్లను యాడ్ చేశారు.
వారి కుట్ర మాకు తెలిసిపోవడంతో తాజాగా బిహార్ ప్లాన్ మార్చారు.
అక్కడ 52 లక్షల ఓటర్లను తొలగించి కొత్త జాబితా తెస్తున్నారు – రాహుల్ గాంధీ
