..భారత్ న్యూస్ హైదరాబాద్….ఐటీ కారిడార్లో ప్రజారవాణా సేవల విస్తరణ
ఐటీ సంస్థలకు అద్దెకు ఆర్టీసీ బస్సులు
త్వరలో 275 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి
ఐటీ సంస్థల ప్రతినిధులతో సమావేశంలో వెల్లడించిన TGSRTC ఎండీ వీసీ సజ్జనర్
WhatsApp us