ప్రైవేట్ పాఠశాలల్లో ఒక్కో విద్యార్థి మీద రూ.50,000 ఖర్చు చేస్తుంది

..భారత్ న్యూస్ హైదరాబాద్….ప్రైవేట్ పాఠశాలల్లో ఒక్కో విద్యార్థి మీద రూ.50,000 ఖర్చు చేస్తుంది

కానీ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ఒక్క విద్యార్థి మీద, ప్రభుత్వం రూ.1,08,000 ఖర్చు చేస్తుంది

కానీ ఆరవ తరగతి విద్యార్ధి కూడా మూడవ తరగతి పుస్తకం చదవలేకపోతున్నాడు – రేవంత్ రెడ్డి