…భారత్ న్యూస్ హైదరాబాద్….ప్రీమియం పెట్రోల్ ధరలు పెరిగాయి
📍మార్చి 20, 2026 నుండి భారతదేశంలో ప్రీమియం పెట్రోల్ ధరలు లీటరుకు ₹2.35 వరకు పెరిగాయి.
📍BPCL యొక్క Speed, HPCL యొక్క Power, మరియు IOCL యొక్క XP95 ధరలు లీటరుకు ₹2.09 నుండి ₹2.35 వరకు పెరిగాయి.

📍అయితే, సాధారణ పెట్రోల్ ధరలో ప్రస్తుతం ఎలాంటి మార్పు లేదు.