హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు పై కైట్ ఫెస్టివల్ లో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్

భారత్ న్యూస్ డిజిటల్: తెలంగాణ:

హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు పై కైట్ ఫెస్టివల్ లో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్

స్థానిక నాయకులతో కలిసి గాలి పటాలు ఎగురవేసిన మంత్రి పొన్నం ప్రభాకర్

మంత్రి పొన్నం ప్రభాకర్

హుస్నాబాద్ ప్రజలకు భోగి మకర సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు

నిన్న హైదరాబాద్ లోని పెరేడ్ గ్రౌండ్ లో కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ జరిగింది.. 40 దేశాలు పాల్గొన్నాయి..వందల మంది కైట్ ప్లేయర్స్ వచ్చారు..

1200 స్వీట్లు,పిండి వంటల స్టాల్ ఏర్పాటు చేశారు..

వచ్చే ఏడాది లోపు హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు టూరిజం స్పాట్ గా మార్చుకుంటాం..

వచ్చే సంక్రాంతి కి ఇక్కడ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ఏర్పాటు చేసుకుందాం ..

మహా సముద్రం గండి ,సర్దార్ పాపన్న గుట్టలు , భైరవ స్వామి గుడి , అర్బన్ పార్క్ , రాయికల్ వాటర్ ఫాల్స్ , ఎల్లమ్మ చెరువు, ఎల్లమ్మ ఆలయం, పొట్లపల్లి రాజరాజేశ్వర స్వామి ఆలయం , కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి ఆలయం ,గౌరవెల్లి గండిపల్లి ప్రాజెక్ట్ తో హుస్నాబాద్ టూరిజం,ఉపాధి , విద్య, అన్ని రకాలుగా అభివృద్ధి జరుగుతుంది..

రంగురంగుల ముగ్గులు గొబ్బెమ్మలతో కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి పండగ జరుపుకోవాలి..