…భారత్ న్యూస్ హైదరాబాద్….తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై క్లారిటీ ఇచ్చిన మంత్రి పొంగులేటి
ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేస్తాం
త్వరలోనే ఎన్నికల తేదీలు కూడా ప్రకటిస్తాం
దీనిపై కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకుంటాం
తొలుత MPTC, ZPTC ఎన్నికలు ఉంటాయి
ఆ తర్వాతే సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి