ఢిల్లీలో వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..!

భారత్ న్యూస్ ఢిల్లీ…..ఢిల్లీలో వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..!

కాలుష్యం తగ్గించేందుకు ఆచరణాత్మక పరిష్కారం ఆలోచిద్దాం.

ఢిల్లీలో కాలుష్యం తగ్గించేందుకు భవన నిర్మాణాలపై ఆంక్షలు విధించారు.. భవన నిర్మాణాలపై ఆంక్షల వల్ల కార్మికులు ఉపాధి కోల్పోయారు.

భవన నిర్మాణ కార్మికుల ఖాతాల్లో నగదు జమ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశం.. భవన నిర్మాణ కార్మికులకు ఇతర ఉపాధి చూపించాలని సుప్రీంకోర్టు ఆదేశం.

భవన నిర్మాణ కార్మికుల ఖాతాల్లో నగదు జమ చేస్తామని ఢిల్లీ ప్రభుత్వం హామీ.. ఢిల్లీలో మొత్తం 2.5 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉన్నారన్న ఢిల్లీ ప్రభుత్వం.

7 వేల మంది భవన నిర్మాణ కార్మికుల ఖాతాలు లభించాయన్న ఢిల్లీ ప్రభుత్వం.

ఢిల్లీలో పాఠశాలల మూసివేత అంశంలో జోక్యం చేసుకోలేమన్న సుప్రీంకోర్టు….