రాష్ట్రంలోని 6 జిల్లాల్లో రేపు ఏల్స్ పోలియో వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తారు.

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….రాష్ట్రంలోని 6 జిల్లాల్లో రేపు ఏల్స్ పోలియో వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తారు.

దేశవ్యాప్తంగా కేంద్ర ఆరోగ్యశాఖ గుర్తించిన 290 జిల్లాల్లో తెలంగాణ నుంచి హైదరాబాద్, రంగారెడ్డి,మేడ్చల్, సంగారెడ్డి, హన్మకొండ,వరంగల్ జిల్లాలోని పట్టణ ప్రాంతంలోనూ ఈ డ్రైవ్ను నిర్వహించనున్నారు