మాయలేడీల వికృత చేష్టలు.. ఆట‌క‌ట్టించిన పోలీసులు

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….మాయలేడీల వికృత చేష్టలు.. ఆట‌క‌ట్టించిన పోలీసులు

న్యూసెన్స్ కేసులో 6గురు మహిళలు అరెస్ట్

నిజామాబాద్ లో కలకలం రేపిన మాయలేడిలా అరెస్ట్

రాత్రివేళల్లో న్యూసెన్స్ చేస్తున్న ఆరుగురు మహిళలకు న్యాయస్థానం జైలుశిక్ష.

జిల్లాకేంద్రంలోని బస్టాండ్, రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో రాత్రివేళల్లో యువతను ఆకర్షించేలా వ్యవహరిస్తున్న‌ట్లుగా ఆరోప‌ణ‌లు