భారత్ న్యూస్ ఢిల్లీ…..విమాన ప్రమాద క్షతగాత్రులను పరామర్శించిన ప్రధాని మోదీ
అహ్మదాబాద్‌లో నిన్న జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాద ఘటనలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు

ప్రమాద ఘటన వివరాలను ప్రధాని మోదీకి వివరిస్తున్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు.