భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా..మద్యం మత్తులో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌తో ఆటలు
మత్తులో విద్యుత్ వైర్లను పట్టుకోవడంతో షాక్‌తో గాయాల పాలైన తాండూరుకు చెందిన నర్సింహులు
బాధితునికి 108 సిబ్బంది ప్రథమ చికిత్స అందించి సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
