…భారత్ న్యూస్ హైదరాబాద్….హైదరాబాద్ :: నగరవాసులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి రానున్న పీజేఆర్ ఫ్లైఓవర్
ఔటర్ రింగ్ రోడ్డు నుంచి జనార్ధన్ రెడ్డి( శిల్పా లేఅవుట్ రెండో ఫేజ్) ఫ్లైఓవర్‌ను రేపు ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ ప్రజలకు.. ముఖ్యంగా ఐటీ కారిడార్‌లో ప్రయాణించే వారికి చేకూరనున్న ప్రయోజనం

SRDP కింద రూ.182.72 కోట్ల వ్యయంతో నిర్మించిన ఫ్లైఓవర్
1.2 కి.మీ పొడవు మరియు 24 మీటర్ల వెడల్పుతో ఆరు లేన్‌లతో ఉండనున్న ఫ్లైఓవర్.Fz…