అక్టోబర్ 1 నుంచి గూగుల్ పే, ఫోన్ పే, సేవలు బంద్?

.భారత్ న్యూస్ హైదరాబాద్:ఆగస్టు 18….అక్టోబర్ 1 నుంచి గూగుల్ పే, ఫోన్ పే, సేవలు బంద్?

  • హైదరాబాద్ :ఆగస్టు

నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ సంస్థ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది ఈ చెల్లింపులు వ్యవస్థను నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ధ్రువీకరిస్తూ వచ్చింది. కొత్త కొత్త సదుపాయాలను తీసుకువచ్చింది అయితే ఇందులో భాగంగా అందుబాటులోకి తెచ్చిన కనెక్ట్ రిక్వెస్ట్ ఫీచర్ ను మాత్రం త్వరలో నిలిపి వేయున్నారు. అక్టోబర్ 1 నుంచి ఈ సేవలో నిలిపివే యాలని పేమెంట్ యాప్స్ కు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ సంస్థ సూచిస్తూ ఇటీవల సర్క్యులర్ జారీ చేసింది,

బిల్లులు చెల్లించడం లేదా స్నేహితులు, బంధువులకు డబ్బు పంపడం ఏదైనా సరే అన్నింటికి వంటి యాప్‌లనే వాడుతున్నారు. కానీ, యూపీఐ పేమెంట్లలో మనీ రిక్వెస్ట్ ఫీచర్ అనేది ఇక కనిపించదు.ఈ ఫీచర్ కారణంగా సైబర్ మోసాలు ఎక్కువగా పెరిగిపోతున్న క్రమంలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దాన్ని నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది.

వాస్తవానికి, ఫీచర్ పీర్-టు-పీర్ (P2P) కలెక్ట్ రిక్వెస్ట్’ అక్టోబర్ 1, 2025 నుంచి యూపీఐ యాప్‌ల లో అందుబాటులో ఉండదు.సైబర్ మోసగాళ్ళు ఈ ఫీచర్‌ను పెద్ద ఎత్తున వాడుతున్నారని నేషనల్ పేమెంట్ కార్పొరే