భారత్ న్యూస్ ఢిల్లీ…..సుప్రీమ్ కోర్టులో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ జరిగింది. ప్రభాకర్ రావుకు సంబంధించిన స్టేటస్ రిపోర్ట్‌ను కోర్టుకు అందజేశారు. విచారణకు ప్రభాకర్ రావు సహకరించడం లేదని, మరింత దర్యాప్తు అవసరమని ప్రభుత్వ తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.
