…భారత్ న్యూస్ హైదరాబాద్….ఫోన్ ట్యాపింగ్ కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్ కు సిట్ నుంచి పిలుపు
ఈ నెల 24వ తేదీన స్టేట్‌మెంట్ ఇవ్వాలని కోరిన అధికారులు
లేక్ వ్వూ అతిథి గృహాంలో తన వాంగ్మూలాన్ని రికార్డ్ చేయాలని కోరిన బండి సంజయ్
WhatsApp us