ఫోన్ ట్యాపింగ్ పై ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు

..భారత్ న్యూస్ హైదరాబాద్….ఫోన్ ట్యాపింగ్ పై ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు

నేను టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడే నా ఫోన్ ట్యాప్ చేశారు

2018లోనే నన్ను ఓడగొట్టాలని మొదటిసారి ప్రయత్నించారు

2021లో హుజూరాబాద్ ఉపఎన్నికల్లో నేను ఎక్కడికి వెళ్తున్నానో, ఎవరితో మాట్లాడుతున్నానో, ఎవరిని కలుస్తున్నానో ట్యాపింగ్ ద్వారా అన్ని తెలుసుకున్నారు

2023లో కూడా అధికారాన్ని దుర్వినియోగం చేసి నన్ను ఓడగొట్టారు

దేశద్రోహులు, టెర్రరిస్టులపై నిఘా పెట్టకుండా ప్రతిపక్ష నాయకులపై పెట్టారు

ధైర్యంగా యుద్ధం చేతకాని వాళ్లే ఇలాంటి వాటికి పాల్పడుతారు

ఎంపీ ఈటల రాజేందర్