తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణ షెడ్యూల్‌ విడుదల..

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణ షెడ్యూల్‌ విడుదల..

సెప్టెంబర్‌ 29(సోమవారం) ఉదయం 11 గంటలకు విచారణలు ప్రారంభం

29తేదీన విచారణకు కల్వకుంట్ల సంజయ్‌ వర్సెస్‌ తి. ప్రకాశ్‌ గౌడ్

చింత ప్రభాకర్ వర్సెస్‌ కేల యాదయ్య

చింత ప్రభాకర్ వర్సెస్‌ గుడెం మహిపాల్‌ రెడ్డి

పల్లా రాజేశ్వర్ రెడ్డి వర్సెస్‌ బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి

అక్టోబర్‌ 1 (బుధవారం) మరోసారి అదే కేసులపై కొనసాగనున్న విచారణలు

పిటిషనర్లు, ప్రతివాదుల తరఫున ప్రత్యక్ష వాదనలు వినిపించనున్న న్యాయవాదులు..