మక్తల్ రేవంత్ రెడ్డి సభకు ప్రజలు కరువు,

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా,మక్తల్ రేవంత్ రెడ్డి సభకు ప్రజలు కరువు

జనం రాకపోవడంతో కంట తడి పెట్టిన మంత్రి వాకిటి శ్రీహరి

నారాయణపేట జిల్లా మక్తల్ కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవ సభకు హాజరైన రేవంత్ రెడ్డి

ఈ సభకు ప్రజలు ఎవరూ రాకపోవడంతో దర్శనమిచ్చిన ఖాళీ కుర్చీలు

సీఎం సభకు ప్రజలు రాకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి వాకిటి శ్రీహరి

సీఎం వస్తే లైట్ తీసుకున్నారని, పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతారు అనుకున్నాను కానీ బాధతో చెప్తున్న ఇలా చేస్తారు అనుకోలేదు అంటూ మంత్రి వాకిటి శ్రీహరి స్పీచ్ లో ఆవేదన…