…భారత్ న్యూస్ హైదరాబాద్….కాళేశ్వరం ప్రాజెక్టు పై పీసీ ఘోష్ కమిషన్ నివేదిక వచ్చేసింది.
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలపై 15 నెలల విచారణ జరిపారు.
115 మందిని విచారించి సాక్ష్యాలు తీసుకున్నారు.

నివేదికను నీటి పారుదల శాఖకు అప్పగించారు.
ఇప్పుడు ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోనుంది.