మరికాసేపట్లో రెండో రోజు పార్లమెంట్ సమావేశాలు.

భారత్ న్యూస్ ఢిల్లీ…..మరికాసేపట్లో రెండో రోజు పార్లమెంట్ సమావేశాలు..

నేడు లోక్ సభలో సెంట్రల్‌ ఎక్సైజ్‌ సవరణ బిల్లును ప్రవేశపెట్టనున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్‌ పన్ను, సెస్‌ పెంపు కోసం రూపొందించిన ఎక్సైజ్‌ సవరణ బిల్లు..