ఇకపై సింగిల్ స్క్రీన్ థియేటర్లలో కూడా పార్కింగ్ ఫ్రీ

.భారత్ న్యూస్ హైదరాబాద్….ఇకపై సింగిల్ స్క్రీన్ థియేటర్లలో కూడా పార్కింగ్ ఫ్రీ

పార్కింగ్ ఫీజు వసూలు చేయాలని గతంలో ప్రభుత్వం ఇచ్చిన 121 జీవోను సస్పెండ్ చేసిన తెలంగాణ హైకోర్టు