భారత్ న్యూస్ హైదరాబాద్….పార్కింగ్ ఫీజు రద్దు ఆ ఒక్క థియేటర్లో మాత్రమే
దిల్సుఖ్ నగర్‌లోని కోణార్క్ థియేటర్లో మాత్రమే పార్కింగ్ ఫీజు వసూలు చేయకూడదు
తెలంగాణలో సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పార్కింగ్ ఫీజు వసూలు చేయకూడదంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవరించిన హైకోర్టు
సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పార్కింగ్ ఫీజు వసూలు చేయకూడదన్న సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ అప్పీల్ చేసిన సుదర్శన్ 35MM, RR సినీ ఎంటర్ప్రైజేస్ తదితరులు
సింగిల్ జడ్జి ముందున్న పిటిషన్లో ప్రతివాదిగా ఒక్క థియేటర్ మాత్రమే ఉందని, కానీ జడ్జి అన్ని థియేటర్లకు వర్తింపజేశారని వాదనలు వినిపించిన పిటిషనర్ తరపు న్యాయవాది

దీంతో దిల్సుఖ్ నగర్‌లోని కోణార్క్ థియేటర్‌కు మాత్రమే పార్కింగ్ ఫీజును ఫ్రీ చేస్తూ హైకోర్టు ఆదేశాలు…