భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….పంచాయతీ కార్యదర్శులకు శుభవార్త
పంచాయతీ కార్యదర్శుల బిల్లులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం
మరికాసేపట్లో వారి ఖాతాల్లో జమ కానున్న రూ.104 కోట్ల నిధులు
గతంలో లేనట్లుగా పంచాయతీ కార్యదర్శులకు ఏకకాలంలో నిధులు విడుదల..
WhatsApp us