భారత్ న్యూస్ మంగళగిరి..ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం
క్వీన్స్‌ల్యాండ్‌లో జరిగిన 4వ T20I మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను 48 పరుగుల తేడాతో భారత్ ఓడించింది.
దీంతో సిరీస్‌లో భారత్ 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
WhatsApp us