.భారత్ న్యూస్ హైదరాబాద్….రూ.28 కోట్ల జీఎస్టీ ఎగవేత కేసులో ఆరెంజ్ ట్రావెల్స్ ఎండీ సునీల్ కుమార్
బస్సు టికెట్ల రూపంలో ప్రజల వద్ద నుండి 28 కోట్ల రూపాయలు జీఎస్టీ వసూలు చేసి ప్రభుత్వానికి కట్టకుండా ఎగ్గొట్టిన కాంగ్రెస్ నాయకుడు, ఆరెంజ్ ట్రావెల్స్ ఎండీ సునీల్ కుమార్
ఈ నైపథ్యంలో సునీల్ కుమార్‌ను అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరిచిన జీఎస్టీ అధికారులు
రాష్ట్ర వ్యాప్తంగా జీఎస్టీ ఎగవేస్తున్న వ్యాపారవేత్తలపై తనిఖీల్లో భాగంగా బాల్కొండ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన ఆరెంజ్ ప్యాసింజర్ ట్రాన్స్‌పోర్ట్ లిమిటెడ్(ఆరెంజ్ ట్రావెల్స్) ఎండీ సునీల్ కుమార్ జీఎస్టీ ఎగవేస్తునట్లు గుర్తించి అరెస్ట్ చేసిన డీజీజీఐ అధికారులు
