ఆపరేషన్ సింధూర్, ఆపరేషన్ మహాదేవ్ విజయానంతరం NDA పార్లమెంటరీ

భారత్ న్యూస్ ఢిల్లీ….ఆపరేషన్ సింధూర్, ఆపరేషన్ మహాదేవ్ విజయానంతరం NDA పార్లమెంటరీ సమావేశంలో ‘హర్ హర్ మహాదేవ్’ నినాదాలతో ప్రధాని నరేంద్ర మోడీకి పూలమాల వేసి ఘన సత్కారం చేసిన NDA ఎంపీలు..