కోదాడలో మితిమీరుతోన్న ఆకతాయిల ఆగడాలు.

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా,కోదాడలో మితిమీరుతోన్న ఆకతాయిల ఆగడాలు

కోదాడ- ఖమ్మం హైవేపై అడ్డగోలుగా బైక్ స్టంట్లు

సింగిల్ వీల్ పై గాల్లోకి బైకులను లేపుతూ నానా రభస చేస్తోన్న మైనర్లు

హెవీ వెహికిల్స్ వస్తోన్నా ఏమాత్రం ఆలోచన లేకుండా నడిరోడ్లపై పోకిరి చేష్టలు

వారం పదిరోజులుగా హైవేపై బైకులతో హంగామా

రెక్కీ నిర్వహించి మైనర్లను పట్టుకున్న పోలీసులు

తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చిన పోలీసులు

ఇవేం చేష్టలు అంటూ పిల్లలకు చివాట్లు పెట్టిన తల్లిదండ్రులు

నేనేమైనా తప్పు చేశానా అంటూ తల్లికే బైక్ స్టంట్ చేసిన మైనర్ ప్రశ్న

పోలీసులు బైక్ సీజ్ చేస్తే ఏమౌతుంది రా పోదాం అంటున్న మరికొందరు