సంక్రాంతి పండగ సందర్భంగా ఏపీకి క్యూ కట్టిన భాగ్యనగర వాసులు

భారత్ న్యూస్ హైదరాబాద్….సంక్రాంతి పండగ సందర్భంగా ఏపీకి క్యూ కట్టిన భాగ్యనగర వాసులు

హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపైనా భారీగా ట్రాఫిక్ జామ్

టోల్ గేట్ల వద్ద రెండు గంటల సమయం.