.భారత్ న్యూస్ హైదరాబాద్….మిస్ ఇంగ్లాండ్ వివాదంపై సమగ్ర విచారణకు ఆదేశించిన తెలంగాణ ప్రభుత్వం
సీనియర్ ఐపీఎస్ అధికారి శిఖా గోయల్ నేతృత్వంలో విచారణ
మిల్లా మాగీ చేసిన ఆరోపణల్లో నిజానిజాలు తేల్చేందుకు శిఖా గోయల్, రెమా రాజేశ్వరి, డీసీపీ సాయిశ్రీ ఆధ్వర్యంలో విచారణ కమిటీ నియామకం
