భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా,మంత్రి కొండా సురేఖపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన నాంపల్లి కోర్టు
తనపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసినందుకు, కొండా సురేఖపై పరువు నష్టం దావా పిటిషన్ దాఖలు చేసిన కేటీఆర్
ఈ పిటిషన్ విచారిస్తూ, కొండా సురేఖ ప్రత్యక్షంగా కోర్టుకు హాజరు కాకపోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన న్యాయమూర్తి

ఈ నేపధ్యంలో ఫిబ్రవరి 5వ తేదీ, 2026 సంవత్సరం లోపు కొండా సురేఖ నేరుగా కోర్టులో హాజరు అవ్వాలని, లేకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసి పోలీసులు ఆమెను కోర్టులో హాజరు పరచాలని ఆదేశాలు జారీ చేసిన నాంపల్లి కోర్టు….