ఆదిలాబాద్ జిల్లాలో గ్యాస్ కొరత లేదు

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా…ఆదిలాబాద్ జిల్లాలో గ్యాస్ కొరత లేదు

ఆదిలాబాద్ జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరత లేదని జిల్లా కలెక్టర్ రాజర్షి షా స్పష్టం చేశారు. ప్రజల అవసరాలకు తగినంత గ్యాస్ నిల్వలో ఉందని, సరఫరా వ్యవస్థ సజావుగా కొనసాగుతోందని తెలిపారు. అనవసర భయాందోళనలకు లోనై పానిక్ బుకింగ్‌లు చేయడం వల్ల ఇతర వినియోగదారులకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. గ్యాస్ సరఫరా, డెలివరీలో ఆలస్యం లేదా ఇతర సమస్యలు ఎదురైతే కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్ 18004251939 అందుబాటులో ఉందని తెలిపారు…