సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో మృతురాలి కుటుంబానికి రూ. 5 లక్షలు చెల్లించాలని ప్రభుత్వానికి NHRC ఆదేశం

…భారత్ న్యూస్ హైదరాబాద్….సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో మృతురాలి కుటుంబానికి రూ. 5 లక్షలు చెల్లించాలని ప్రభుత్వానికి NHRC ఆదేశం

ఘటనపై 6 వారాల్లో నివేదిక సమర్పించాలని తెలంగాణ సీఎస్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కు ఆదేశం