ప్రభుత్వ ఉద్యోగులకు న్యూ ఇయర్ గిఫ్ట్.ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బిల్లులు విడుదల

భారత్ న్యూస్ హైదరాబాద్…ప్రభుత్వ ఉద్యోగులకు న్యూ ఇయర్ గిఫ్ట్

Ammiraju Udaya Shankar.sharma News Editor…ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బిల్లులు విడుదల

డిసెంబర్ మాసానికి సంబంధించి రూ.713 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం

డిప్యూటీ సీఎం భట్టి ఆదేశాల మేరకు బిల్లులు విడుదల చేసిన ఆర్థిక శాఖ

ఉద్యోగ సంఘాలకు ప్రతినెల రూ.700 కోట్ల చొప్పున విడుదల చేస్తామన్న హామీ అమలు

ఆగస్టు నుంచి ప్రతినెల కనీసం రూ.700 కోట్ల చొప్పున బిల్లుల విడుదల..