కొత్త రూల్.. ఏప్రిల్ 10 నుంచి

..భారత్ న్యూస్ హైదరాబాద్….కొత్త రూల్.. ఏప్రిల్ 10 నుంచి

నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఎప్పటికప్పుడు కొత్త నిర్ణయాలు

ఏప్రిల్ 10 నుంచి టోల్ ప్లాజాలలో నగదు చెల్లింపులు ఉండవు.

కేవలం డిజిటల్ చెల్లింపులు మాత్రమే.