భారత్ న్యూస్ ఢిల్లీ…..నేపాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం
సోషల్ మీడియాపై బ్యాన్ ఎత్తివేసిన నేపాల్
అత్యవసర భేటీలో నేపాల్ ప్రధాని కేపీ ఓలీ నిర్ణయం
నిబంధనలు పాటించలేదని సోషల్ మీడియా యాప్స్‌పై..
వారం క్రితం నిషేధం విధించిన నేపాల్ ప్రభుత్వం
నిన్న కాఠ్మాండులో జరిగిన ఆందోళనల్లో చెలరేగిన హింస
కాల్పులు 19 మంది మృతి, 300 మందికి పైగా గాయాలు
బాధ్యత వహిస్తూ రాజీనామా చేసిన నేపాల్ హోంమంత్రి
ఆందోళనలకు తలొగ్గి సోషల్ మీడియాపై నిషేధం ఎత్తివేత
