నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ-నిసా, సిఐఎస్ఎఫ్ హకింపెట్ లో 2వ బ్యాచ్ అసిస్టెంట్ సబ్-ఇన్స్పెక్టర్ల పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు.

భారత్ న్యూస్ ఢిల్లీ…..నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ-నిసా, సిఐఎస్ఎఫ్ హకింపెట్ లో 2వ బ్యాచ్ అసిస్టెంట్ సబ్-ఇన్స్పెక్టర్ల పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు.

📍74 మంది మహిళలతో సహా మొత్తం 700 మంది సబార్డినేట్-ఆఫీసర్లు విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్నారు.